కొత్త రేషన్ కార్డు కావాలా?

0
14 వీక్షకులు
  • ప్రజా సాధికార సర్వేలో నమోదు

విజయనగరం, మే 27 (న్యూస్‌టైమ్): ఇంతక ముందు కార్డు లేనివారు, ఎటువంటి కార్డులో (తల్లితండ్రుల కార్డులో పేరు లేనివారు) పేరు లేనివారు ప్రజా సాధికార సర్వేలో నమోదు చేయించుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డు కొరకు సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సంయుక్త కలక్టరు డాక్టర్ జి.సి. కిషోర్ కుమార్ తెలిపారు. తల్లితండ్రుల కార్డులలో పేర్లు వున్నవారు ప్రజా సాధికార సర్వేలో వేరుగా వున్నట్లు సర్వేలో నమోదు చేసుకున్న పిదప సంబంధిత సచివాలయంకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here