న్యూస్ బులిటెన్ కావాలా?

0
137 వీక్షకులు

ఇలా రోజువారీ తాజా వార్తలు, విశేషాలతో న్యూస్ బులిటెన్ (News Bulletin) మీ ఛానల్‌కూ కావాలా? తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకునే వేదికగా మీ వెబ్ ఛానల్‌ను నిర్వహించేందుకు ‘న్యూస్‌టైమ్’ స్వాగతం పలుకుతోంది. ఛానల్ నిర్వహణకు మీ వద్ద ఎలాంటి సాంకేతికత, పరికరాలు అవసరం లేకుండానే కేవలం నెలవారీ సర్వీసు చార్జీల చెల్లింపు (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన రోజువారీ న్యూస్ బెలిటెన్స్, ‘ఆన్ డిమాండ్’ సర్వీసు ద్వారా మీరు కోరుకున్న ప్రత్యేక బులిటెన్స్, స్టోరీలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు, స్పోర్ట్స్, సినిమా, వ్యాపారం, స్థానికం, రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం వంటి వీడియో కార్యక్రమాలను తయారుచేసి లైవ్‌లో మీ సైట్‌కు అనుసంధానం చేసి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

కనీసం మీవైపు నుంచి స్క్రిప్ట్ గాని, ఒక్క నిమిషం వీడియో గానీ ఇవ్వకపోయినా యథావిథిగా మీ టైమ్ స్లాట్ ప్రకారం న్యూస్ బులిటెన్ తయారుచేసి ఇవ్వడం మా ప్రత్యేకత. మీ మీ స్థానిక అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కంటెంట్ తయారుచేసి, మీరు కోరుకున్నరీతిలో బులిటెన్ ఇవ్వడం జరుగుతుంది.

ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం డెమో మాత్రమే. ఇంతకంటే మెరుగైన నాణ్యతతో కూడిన అవుట్‌పుట్ కోసం సంప్రదించండి…

మరిన్ని వివవరాలకు… మా ప్రతినిధులను ఫోన్ లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ధన్యవాదాలతో…

Team NT
AP & TS

Home


https://www.agency.newstime.in
editor@newstime.in
newstimedaily@gmail.com
Mobile: 6300795484 & 9390556171

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here