డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ... (http://www.davp.nic.in)

‘రేట్ రెన్యూవల్‌’కూ దరఖాస్తులు ఆహ్వానం

న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY – DAVP (ప్రస్తుతం Bureau of Outreach and Communication – BOCగా వ్యవహరిస్తున్నారు.) ఏడాదికి రెండుసార్లు చేపట్టే న్యూస్‌పేపర్‌ల Empanelment కోసం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తును ఇక్కడ పరిశీలించడచ్చు. http://www.davp.nic.in/rate/rc_reg.aspx

న్యూస్‌పేపర్‌లు ప్రచురించే వారికీ ఈసారి మరింత సులభ, సరళతరమైన దరఖాస్తు విధానాన్ని DAVP onlineలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

అదే విధంగా ఇప్పటికే డీఏవీపీ వద్ద ఎంపానెల్‌మెంట్ అయి ఉన్న పత్రికల ‘రేట్ కార్డుల రెన్యూవల్’కూ (http://www.davp.nic.in/rate/rc_newspaper.aspx) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవకాశాన్ని కల్పించింది. అయితే, Newspapers Empanelment, Rate Contract Renewalకు సంబంధించి వేర్వేరు గడువు తేదీలను అధికారులు ప్రకటించారు. కొత్త పత్రికల Empanelment కోసం ఈనెలాఖరు గడువుగా నిర్ణయించిన డీఏవీపీ Rate Contract Renewalకు వచ్చే నెలాఖరు చివరి తేదీగా ఖరారుచేసింది. కొత్త పత్రికల Empanelmentకు గత నెల (జులై) 31న జారీచేసిన నోటిఫికేషన్‌ను ఇక్కడ పరిశీలించవచ్చు.

అలాగే, Rate Contract Renewalకు సంబంధించి ఈనెల 4న జారీచేసిన నోటిఫికేషన్‌ను ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక కొత్త పత్రికల Empanelmentకు దరఖాస్తుచేసిన ప్రచురణకర్తలు తమ ఫిజికల్ ఫైళ్లను వచ్చే నెల (సెప్టెంబరు) 30లోగా, Rate Contract Renewal కోసం ఫైళ్లు దరఖాస్తుచేసిన వారు అక్టోబరు 31లోపు డీఏవీపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో అందేలా సమర్పించాల్సి ఉంటుంది.

న్యూస్‌పేపర్‌ Empanelment/రెన్యూవల్ కోసం DAVP/BOC వెబ్‌సైట్ ద్వారా నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రచురణకర్తలు తాము ఎంపికచేసుకుని పొందిన టోకెన్ తేదీలోగా సంబంధిత ఫైళ్లను సబ్‌మిట్ చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఫైల్ అంతా సిద్ధం చేసుకున్న ప్రచరణకర్తలు గడువు తేదీ వరకూ వేచిచూడకుండా వీలును బట్టి టోకెన్ తేదీని మార్పుచేసుకునే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు BOC/DAVP అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.inలో అందుబాటులో ఉన్నాయి. కొత్త Empanelment కోసం దరఖాస్తుచేసిన వారు సమర్పించాల్సిన పత్రాలు, ఇప్పటికే Empanelment జాబితాలో ఉండి రెన్యూవల్ చేయించుకోవాల్సిన వారు సమర్పించాల్సిన పత్రాలతో పాటు నిర్దేశిత నెలల పత్రిక ప్రతులనూ ఫిజికలు ఫైలుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.

అన్నీ పక్కాగా ఉంటే డీఏవీపీ ఎంపానెల్‌మెంట్ చాలా ఈజీ…

18 నెలలు పూర్తయిన ప్రతి పత్రికా డీఏవీపీ ఎంపానెల్‌మెంట్‌కు అర్హత సాధించినట్లే. అయితే, ఇంత వరకూ సరైన అవగాహన లేకనో, ఆర్ధిక ఇబ్బందుల వల్లో, లేక ఇతరత్రా అనేక కారణాల రీత్యో తెలియదు కానీ, ప్రచురణకర్తలు చాలా వరకూ అన్ని అర్హతలు ఉండి కూడా డీఏవీపీ ‘రేటు కార్డు’ కోసం దరఖాస్తుచేయలేకపోయారు. కరోనా విపత్తు సమయంలో ప్రచురణ రంగాన్ని ఆదుకోవాలన్న ఆశయంతోనే కావచ్చు, ఇలాంటి ఆపత్కాళ పరిస్థితుల్లోనూ డీఏవీపీ సుదీర్ఘ విరామం తర్వాత పత్రికల ఎంపానెల్‌మెంట్ కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ప్రచురణకర్తలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తుచేసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. పైరవీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అర్హత కలిగిన పత్రికలన్నీ పొందగలిగే ఈ ‘గర్తింపు’ను వదులుకోకుండా కనీసం ఈసారైనా జర్నలిజాన్ని నమ్ముకున్న ప్రచురణకర్తలు సద్వినియోగం చేసుకుంటారని సలహా. ప్రింట్ మీడియా మాదిరిగానే వెబ్ మీడియాను కూడా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో అర్హత కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు కూడా ఎంపానెల్‌మెంట్ కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.inను సందర్శించవచ్చు.

కష్టపడితే వృధా ఖర్చు లేకుండా కూడా సాధించవచ్చు…

  • ఇక, ఆకర్షణీయమైన హంగులతో సొంత న్యూస్ వెబ్‌సైట్/ఛానల్ ఏర్పాటుచేయాలని ఉందా? నామమాత్రపు చార్జీలతోనే మీ పత్రికను, వెబ్‌సైట్/ఛానల్‌ను నిర్వహించాలని ఉందా? జర్నలిజంలో ప్రస్తుతం అతి కీలకంగా మారిన వెబ్ జర్నలిజంలో అడుగుపెట్టి ఆర్జించాలని ఉందా?
  • ప్రింట్ మీడియాలో కోల్పోయిన ఆదాయాన్ని ఆన్‌లైన్ యాడ్స్ రూపంలో పొందాలని ఉందా?
  • గూగుల్ యాడ్‌సెన్స్‌ (https://www.google.com/intl/en_in/adsense/start), యాహూ, యాడ్ జీబ్రా వంటి సంస్థల ద్వారా మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌‌లో ఎలాంటి పైరవీలు, శ్రమ లేకుండా యాడ్స్ ప్రచురించాలని ఉందా?
  • మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఉందా?
  • ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) కావాలా? ఫ్రీగా దొరికిందని ఏదో ఇతర వెబ్‌సైట్లలో పోస్టుచేసిన కంటెంట్‌ను తీసుకువచ్చి మీ సైట్‌లో పెట్టడం ద్వారా కోరి కాపీరైట్ కష్టాలు తెచ్చుకోవడం మినహా దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏ మాత్రం ఉండదని గమనించాలి.
  • సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా ఉండదని గుర్తించాలి.
  • సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.
  • పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ కూడా ఉచితం.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు…

కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/వెబ్ ఛానల్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే డైనమిక్ ఫార్మెట్‌లోని పూర్తి స్థాయి వెబ్‌సైట్/ఛానల్‌ను కేవలం 16,500 రూపాయలకే అందించే అత్యద్భుతమైన అవకాశాన్నీ ఈ సందర్భంగా ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది.

ఆయా పత్రికలు, వెబ్‌సైట్/ఛానల్ నిర్వహణ చార్జీల విషయంలోనూ ఊహించని తక్కువ చార్జీలకే సేవల్ని అందించేలా వెసులుబాటు కల్పించడం జరిగింది. గతంలో ఏ సందర్భంలోను, ఏ సంస్థా ఇవ్వని రాయితీ చార్జీలకే ‘న్యూస్‌టైమ్’ ఇస్తున్న సేవలు పొందేందుకు తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఔత్సాహికులు మా సర్వీస్ గురించి, వాటి వినియోగం గురించీ తెలుసుకునేందుకు మా రాయితీ సేవల్ని వినియోగించుకునేందుకు, నమోదు చేసుకునేందుకూ మా ఆధీకృత వెబ్‌సైట్ agency.newstime.inలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. తక్షణమే నమోదుచేసుకునేందుకు మా ప్రతినిధిని 6300795484 లేదా 9390556171 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా newstimedaily@gmail.com మెయిల్‌కు సంప్రదించి కూడా వివరాలను పొందవచ్చు.

ధన్యవాదాలతో,
Team NT
visit us; https://www.agency.newstime.in
https://www.newstime.in
6300795484 లేదా 9390556171
mail us; editor@newstime.in
newstimedaily@gmail.com