నాణ్యమైన కంటెంట్‌కు మాత్రమే గూగుల్ గుర్తింపు!

0
27 వీక్షకులు

న్యూఢిల్లీ (న్యూస్‌టైమ్): ఇటీవల కాలంలో గూగుల్ తనవద్ద నమోదవుతున్న వెబ్‌సైట్ల విషయంలో కంటెంట్‌కు అంత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కేవలం నాణ్యమైన కంటెంట్ కలిగిన వెబ్‌సైట్లకు మాత్రమే గూగుల్ యాడ్‌సెన్స్ అప్రూవల్ లభిస్తోంది.

మరోవైపు, గూగుల్‌ను కేవలం సెర్చింజన్ గానే చాలా మంది ఉపయోగిస్తుంటారు. తమకు అవసరమైన విషయం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆధారపడే శోధన వేదిక అయిన గూగుల్‌ ఆన్‌లైన్ ప్రకటనల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని వెబ్ ప్రచురణకర్తలకు పంపిణీ చేస్తూ యాడ్‌సెన్స్‌లో భాగస్వాములను చేస్తోంది.

ఇదే క్రమంలో ఇటీవల కాలంలో RPM (Revenue per thousand impressions) చెల్లింపులను మరింత సరళతరం చేసి వెబ్ ప్రచురణకర్తలకు ఇచ్చే ఆదాయాన్ని భారీగా పెంచింది.

అయితే, మీ సముచితం, వెబ్‌సైట్‌లోని కంటెంట్ నాణ్యత, ట్రాఫిక్ మూలం, AdWords ప్లాట్‌ఫారమ్‌లోని ప్రకటనదారుల సంఖ్యను బట్టి AdSense కోసం సగటు RPM చాలా వరకు ఉంటుందన్నది గమనించాలి. తక్కువలో తక్కువ ముగింపులో, ఇది సాధారణంగా $ 2 నుండి $ 5 వరకు ఉంటుంది. మీడియం చివరలో, ఇది $ 5 నుండి $ 10 వరకు ఉంటుంది. అధిక ముగింపులో, అది $ 50 + వరకు వెళ్ళవచ్చు.

ఇక, గూగుల్ యాడ్‌సెన్స్ నుండి వెబ్ పబ్లిషర్స్ ఎంత సంపాదించవచ్చన్నది ప్రాధమికంగా అంచనా వేస్తే… మీరు 25 పేజీ వీక్షణల నుండి .15 0.15 సంపాదించినట్లయితే, మీ పేజీ RPM సమానం ($ 0.15/25) * 1000, లేదా $ 6.00. మీరు 45,000 ప్రకటన impressions నుండి $ 180 సంపాదించినట్లయితే, మీ ప్రకటన RPM సమానం ($ 180 / 45,000) * 1000 లేదా $ 4.00.

ఇలా నాణ్యమైన కంటెంట్‌ను సైట్‌లో పబ్లిష్ చేయడం, ఎక్కువ మంది పాఠకులకు చేరేలా సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా షేర్ చేయడం వల్ల యాడ్‌సెన్స్ ఆదాయాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ

ఇకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోకపోయినా కేంద్రం మాత్రం న్యూస్ వెబ్‌సైట్‌లను గుర్తించే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలుమార్లు న్యూస్ వెబ్‌సైట్లకు రేట్ కార్డులను జారీచేస్తూ వచ్చిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని DAVP తన ప్రక్రియను (Policy Guidelines and Criteria for Empanelment and Rate Fixation for Central Govt Advertisements on Websites) ఇకమీదట కూడా నిరంతరం కొనసాగించాలని నిర్ణయించింది. (మరిన్ని వివరాలకు గతంలో DAVP జారీచేసిన నోటిఫికేషన్‌ Internet_Policy 02052019 DAVP Empanelmentలోని వివరాలను పరిశీలించవచ్చు)

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తరహాలో ‘న్యూ మీడియా’ పేరిట న్యూస్ వెబ్‌సైట్‌లకు ఎంపానల్‌మెంట్ సదుపాయాన్ని DAVP అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వందలాది వార్తా వెబ్‌సైట్లకు రేట్ కార్డులను జారీచేసి ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలను జారీచేస్తున్న DAVP చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో ఎంపానల్‌మెంట్ కోసం వెబ్‌సైట్ నిర్వహాహకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, అప్పట్లో వేర్వేరు సాంకేతిక కారణాల రీత్యా ఎంపానల్‌మెంట్‌కు అర్హత సాధించలేకపోయిన వారి సౌలభ్యార్ధం మరోసారి టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్‌లను ఆహ్వానించాలని అధికారులను నిర్ణయించారు.

ప్రధాని నరేంద్రమోదీ ‘డిజిటల్ ఇండియా’ నినాదంలో భాగంగా కేంద్రం ఆన్‌లైన్ మీడియాను ప్రోత్సహిస్తూ వస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని చేయూతను న్యూ మీడియాకు మోదీ సారధ్యంలోని ప్రభుత్వం ఇవ్వడం విశేషం. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రచురణకర్తలంతా సద్వినియోగం చేసుకోవాలని ‘న్యూస్‌టైమ్’ సూచిస్తోంది. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందు నుంచే ప్రణాళికాబద్దంగా వెబ్‌సైట్‌లను నిర్వహించుకోవడంపై దృష్టిపెట్టడం ద్వారా సులువుగా ఎంపానల్‌మెంట్ పొందవచ్చు.

ఈ క్రమంలో ప్రచురణకర్తలు పెద్దగా శ్రమపడకుండా మార్కెట్లో అనేక సంస్థల నిర్వాహకులు, వ్యక్తులు వెబ్‌సైట్ల నిర్వహణకు ఇతోధికంగా సహకరిస్తూనే ఉన్నారు. వారి సలహాలు, చేయూతతో నిరంతరం అప్‌డేటెడ్‌గా ఉంటే మార్కెట్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఎల్లప్పుడూ ఉంటుందన్నది వాస్తవం.

ఇక, మా సంస్థ ద్వారా అందించే సర్వీసుల విషయానికి వస్తే… అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సేవల చార్జీలు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. ప్రధానంగా యూఎస్ డాలర్ మారక విలువపై ఈ చార్జీల భారం ఆధారపడి ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఊహించని ఆఫర్లను సొంతం చేసుకుని అతి తక్కువ ఖర్చుకే విలువ ఆధారిత సర్వీసును పొందవచ్చు.

తాజాగా ‘న్యూస్‌టైమ్’ ఏజెన్సీ కూడా ఆ తగ్గింపు ప్రతిఫలాన్ని స్వయంకృషితో స్వయం సమృద్ధి సాధించాలనుకునే ప్రచురణకర్తలకు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం SSL certificate సదుపాయాన్ని ఏడాది పాటు మా కస్టమర్లకు ఉచితంగా ఆఫర్ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. SSL certificate సైట్‌కు Non SSL certificate సైట్‌కూ తేడా ఉదాహరణకు డొమైన్ ముందు https://www. ఇలా ఉంటే సెక్యూర్డ్ సైట్. లేక http://www. ఇలా ఉంటే నాన్ సెక్యూర్డ్ సైట్. సెక్యూర్డ్ సైట్ వల్ల లాభాలు అనేకం.

మన డేటాకు పూర్తి భద్రత ఉంటుంది. గూగుల్ తరహా సెర్చింజిన్లన్నీ మనల్ని విశ్వసించి మన డేటాకు తమ సెర్చింజన్లలో ప్రదర్శించేందుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం కల్పిస్తుంటాయి. అదే విధంగా ఆన్‌లైన్ ప్రకటనదారులు మనల్ని నమ్మి తమ ప్రచారానికి సైట్‌ను వేదికగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాయి.

  • SSL Certification గురించి క్లుప్తంగా…

SSL Certificates are small data files that digitally bind a cryptographic key to an organization’s details. When installed on a web server, it activates the padlock and the https protocol and allows secure connections from a web server to a browser. … An organizational identity (i.e. company name) and location.

వీటితో పాటు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఆఫర్ ద్వారా సొంత డొమైన్ పేరిటే పైసా కూడా అదనంగా చెల్లించకుండా ఈమెయిల్ సదుపాయాన్ని ఏడాది పాటు పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు yourname@sitename

ఈ రెండు సదుపాయాలూ ఇప్పటి వరకూ పెయిడ్ సర్వీసులు. ప్రత్యేకించి చెల్లింపులు జరిపితేనే తప్ప సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ, మా వద్ద కొత్త సైట్ పొందిన వారికి మాత్రం ఈ రెండు సర్వీసులను ఉచితంగా (ఏడాది పాటు) ఆఫర్ చేయడం జరుగుతోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

ఇక, నిన్న ప్రకటించిన మేరకు, ఆ ఆఫర్ యధావిధిగా ఈనెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని గమనించాలి. వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఆయా వివరాలనూ తెలుసుకోవచ్చు. కేవలం పరిమిత కాలం పాటు మాత్రమే వర్తించే ‘న్యూస్‌టైమ్’ ఆఫర్లను అందుకోండి. మేము ఆఫర్ చేసే ఏ సర్వీసునైనా సగం తగ్గింపు చార్జీకే అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

మీకు సొంత వెబ్‌సైట్ ఉందా? సెర్చింజిన్ ర్యాంకింగ్స్‌కు, ఆన్‌లైన్ యాడ్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా దాన్ని రెగ్యులర్‌గా నాణ్యత కలిగిన కంటెంట్‌తో అప్‌డేట్ చేయలేకపోతున్నారా?

అలాగే, మీకు సొంత వెబ్ పోర్టల్, ఈ-పేపర్ ఉందా? అవసరాలకు అనుగుణంగా వాటిని నిర్వహించేకపోతున్నారా?

కాపీ, పేస్టుల గోల లేకుండా మీకంటూ ప్రత్యేక న్యూస్ కంటెంట్ కోరుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికీ సంప్రదించండి… కేవలం సగం చార్జీకే పూర్తి సర్వీసు అందించేందుకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.

నకిలీ జర్నలిస్టులుగా మారకండి… బోగస్ ఛానళ్లను నమ్మకండి… స్వశక్తిని నమ్ముకోండి… స్వయంకృషితో ఎదగండి! లోగోల మాయాజాలంలో పడి మచ్చతెచ్చుకునే కంటే… మీకంటూ ఓ ఉపాధి మార్గాన్ని ఎంచుకోండి! ‘కంటెంట్ ప్రొవైడర్’గా అవతరించి సొంత సంపాదనపై మనసు నిమగ్నం చేయండి!

సొంత డొమైన్ లేకుండా వెబ్‌సైట్/ఛానలా?

యూట్యూబ్‌ ఛానళ్లను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు?

సొంతంగా డొమైన్ కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లకు, ఆన్‌లైన్ పోర్టళ్లు, ఈ-పేపర్లకు ఇస్తున్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లకు ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదు?

అక్రిడిటేషన్ల జారీలో సమాచార శాఖ యూట్యూబ్ ఛానళ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?

చివరికి లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లను సైతం గుర్తించి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను ఎందుకు విస్మరిస్తోంది?

యూట్యూబ్ ఛానళ్ల పేరిట వర్ధిళ్లుతున్న లోగోల దందాలో సమిధలు కాకుండా ఉండాలంటే సొంత రిజిస్టర్డ్ డొమైన్ కలిగిన వెబ్‌సైట్/వెబ్ ఛానల్/ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్/ఈ-పేపర్ తప్పనిసరని ఇప్పటికైనా గుర్తించండి!

దమ్మిడీ ఆదాయం రాని, పైసా ప్రయోజనం లేని వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూప్‌ల నిర్వహణ, మెసేజ్‌ల పరంపరకు స్వస్తిపలికి మీకు మీరే ఓ సమాచార వ్యవస్థగా మారండి…

చదువరులను ఆకట్టుకునేలా కనీసం రోజుకు ఓ పది నుంచి పదిహేను మంచి కంటెంట్ కలిగిన ఐటమ్స్ (టెక్ట్స్/ఇమేజ్‌లు) లేదా వీడియాలను సొంతంగా సమకూర్చుకునే సామర్ధ్యం ఉంటే ఒకరివద్ద తలవంచే పనిలేకుండా నీతిమంతమైన జర్నలిజంలో మనగలిగే అవకాశాన్ని చూపిస్తుంది ‘న్యూస్‌టైమ్’.

డబ్బులిచ్చి కొనుక్కొనే ‘కార్డు’లను కాకుండా కష్టాన్ని నమ్ముకుని మీడియాలో ముందుకెళ్లాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడేలా పత్రికలు, వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్ వంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘న్యూ మీడియా’ (http://davp.nic.in/New_media.html) రంగంలో నిలదొక్కుకునేందుకు వీలుగా ‘న్యూస్‌టైమ్’ తనవంతు చేయూతను అందిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

జర్నలిజంలో వివిధ రూపాలలో కొనసాగుతున్న వారిలో వృత్తిపరంగా తమ బాధ్యలతను నిర్వర్తిస్తున్న వారు మినహా చాలా మంది వరకు తమ సమయాన్ని సోషల్ మీడియా పోస్టింగులు, గ్రూపుల నిర్వహణ ద్వారా వృధాచేసుకుంటున్నారన్నది వాస్తవం.

అదే సమయంలో రోజుకు కనీసం ఓ రెండు గంటలు వెచ్చిస్తే చాలు ‘న్యూస్‌టైమ్’ సహకారంతో జర్నలిజంలో గుర్తింపుతో పాటు సొంత ఆదాయాన్నీ సమకూర్చుకోవచ్చు.

పైన పేర్కొన్న విధంగా పనిచేసిన వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటి వాటికి ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే గూగుల్ యాడ్‌సెన్స్ తరహా ప్రకటన వేదికలు అనేకం.

దీని కోసం ఎవరికీ ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన పనే ఉండదు. క్రమం తప్పకుండా (కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రోజుకు కనీసం ఆరుసార్లు) నిర్ణీత సంఖ్యలో కంటెంట్ (ఐటమ్స్ లేదా వీడియోలు) అప్‌డేట్ చేస్తూ ఉండడమే.

నానాటికీ ప్రాచుర్యం పొందుతూ, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంటున్న వెబ్ జర్నలిజానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనసాగిస్తున్న ‘న్యూస్‌టైమ్’ తాజాగా కంటెంట్ ప్రొవైడర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

సొంత పత్రిక లేదా వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటివి ఉన్నవారు ‘కంటెంట్ యూజర్’గాను, లేని వారు ‘కంటెంట్ ప్రొవైడర్’గానూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తరహాలో వెబ్ జర్నలిజం కోసం కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన ‘న్యూ మీడియా’ రంగం ద్వారా ఆర్జించవచ్చు.

కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్న ‘న్యూస్‌టైమ్’ గత ఏడాది కాలంగా వెబ్ జర్నలిజాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వాహకులు తాము సొంతంగా సమకూర్చుకున్న కంటెంట్‌తో పాటు ‘న్యూస్‌టైమ్’ నుంచి కూడా కొంత కంటెంట్‌ను పొందవచ్చు. అదే విధంగా కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించేవారూ తక్కువ చార్జీకే ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు.

ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో కూడిన డైనమిక్ ఫార్మెట్‌లోని వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్‌ను కేవలం 16,500 రూపాయలకే (డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ సహా రెండు నెలల పాటు లేదా గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి రెవెన్యూ జనరేట్ అయ్యే వరకు ఉచిత కంటెంట్ అప్‌డేషన్, అదే విధంగా ఏడాది పాటు ఉచిత టెక్నికల్ మెయింటెనెన్స్) అందించే అత్యద్భుతమైన అవకాశాన్నీ ప్రత్యేక ప్రోత్సాహక ఆఫర్ కింద ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది.

కేవలం కంటెంట్ అప్‌డేట్స్ లేకపోవడవం వల్ల చాలా వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు, న్యూస్ పోర్టళ్లు, ఈ-పేపర్ వంటి సైట్లు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా కనీస మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోతున్నాయి. ఈ సమస్యను మా న్యూస్ అప్‌డేషన్ ప్యాకేజీ ద్వారా అధిగమించవచ్చు.

దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు. సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి.

కేవలం నెలకు 6,500 రూపాయలకే (ఇది వరకు ఈ చార్జీ రూ. 15,500 ఉండేది) వెబ్‌సైట్/ఛానల్/న్యూస్ పోర్టల్ రోజువారీ అప్‌డేషన్ ప్యాకేజీని ప్రచురణకర్తలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. దీనికి మించి పైసా అదనపు ఖర్చులేకుండా తాజా వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, క్రీడా, వాణిజ్య, వినోద సంబంధిత రోజువారీ కవరేజీతో పాటు ఫొటోలను, వీడియోలను కూడా వెబ్ మీడియా ప్రచురణకర్తలు మా నుంచి పొందే వెసులుబాటును ఉంది.

న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, బిజినెస్ న్యూస్‌ సహా పలు కీలక కేటగిరీలకు సంబంధించిన వీడియోలు రోజూ మా నుంచి అప్‌డేట్ల రూపంలో పొందవచ్చు.

వీడియోలకు, ఫొటో ఆల్బమ్స్‌కు మీ సొంత లోగోతో వీడియో ఫైల్స్ తయారీచేసి స్క్రోలింగ్ జోడించి వెబ్‌సైట్/ఛానల్/పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఈ ప్యాకేజీలో ప్రత్యేకత.

దీనికి తోడు, ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్నీ సుగమం చేసుకోవచ్చు.

మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.

ఈ-పేపర్, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది.

ఔత్సాహికులు మా సర్వీస్ గురించి, వాటి వినియోగం గురించీ తెలుసుకునేందుకు మా రాయితీ సేవల్ని వినియోగించుకునేందుకు, నమోదు చేసుకునేందుకూ మా ఆధీకృత వెబ్‌సైట్ agency.newstime.inలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. తక్షణమే నమోదుచేసుకునేందుకు మా ప్రతినిధిని 6300795484 లేదా 9390556171 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా editor@newstime.in, newstimedaily@gmail.com మెయిల్‌కు సంప్రదించి కూడా వివరాలను పొందవచ్చు.

ధన్యవాదాలతో,

Team NT
visit us; agency.newstime.in
6300795484 లేదా 9390556171
mail us; editor@newstime.in, newstimedaily@gmail.com

ఈ సమాచారం మరింత మందికి ఉపయోగపడుతుందనిపిస్తే మీకు తెలిసిన వారికి దయచేసి ఫార్వర్డ్ లేదా షేర్ చేయగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here