ప్రపంచ బొప్పాయి సాగులో భారతదేశం ప్రథమ స్ధానంలో ఉంది. దేశంలో బొప్పాయిని 1.80 లక్షల ఎకరాల విస్తరణంలో సాగు చేస్తున్నారు. దేశంలో 25 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతున్నది. తెలుగు రాష్ట్రాలలో బొప్పాయిని కడప, అనంతరపురం, చిత్తూరు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగు చేస్తున్నారు. తెలంగాణాలో మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయిలో పోషక విలువలు విరివిగా ఉన్నాయి. దీనిలో విటమిన్ ఎ అధికంగాను, విటమిన్ సి ఒక మోస్తరులో ఉంటుంది.వీటితో పటు కలిషయం, ఐరన్, ఖనిజ కవనాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిని అనేక ఆషాడలలో కూడా వాడతారు.

బొప్పాయి పల నుండి తీయబడిన పిపెయిన్ అనే ఏంజేమను అనేక పరిశ్రమలలో, మందుల తయారీలో వాడుతున్నారు. బొప్పాయిని ఒకసారి నాటిన తరువాత, తొమ్మిది నెలల ముండలు రెండు సంవస్త్రాల వరకు నిరంతరాయంగా దిగుబడినిస్తుంది. ఐతే వైరస్ తెగుళ్లు ఆశించడం వలన తెరలు ఎక్కువగా నష్టపోతున్నారు. దేనికి సరైన రకాల ఎంపిక, మేతేన యాజమాన్య పద్ధతులు పాటించినచో నష్టాలు తగ్గించుకొని అధిక లాభాలు పొందవచ్చును. బొప్పాయికి ప్రధానంగా ఉష్టమండలం, సమశీతోష్ట మండలాలు అనుకూలం. వేసవిలో 32-38 సెంటీగ్రేడ్ వేడి గల ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు 38-48 సెంటీగ్రేడ్ ఉన్న కూడా తట్టుకోగలదు. నీరు నిలవని ఎర్ర గరపా, తేలికపాటి నెల్ల నేలలు అనుకూలం. మొక్క మొదలు దగ్గర నీరు నిలవరదు. ఉదజని సూచిక 6.5-7.0 వరకు అనుకూలం. అధిక చోడు, ఆమ్ల భూములు సాగుకు పనికిరావు.

త్తెహాన్ రెడ్ లేడి (786): ఈ రకం పండ్లు ఆకర్షణీయంగా పెద్దమిగా, ఆరంజ్ కాలిన గుజ్జుతో తియ్యగా ఉంటాయి. ఈ రకం దూర ప్రాంతాల రహణకు మరియు నిల్వకు అనుకూలం. అందువలన బొప్పాయి సాగులో ఈ రకం చాల ప్రాచుర్యాన్ని పొందింది. ఈ రకంతో పాటుగా హషిమ్గెటాన్, సోలో, కో-1, కో-2, పూసా డెలిషియస్, పూసా మోజాస్తి అను రకాలు సాగులో ఉన్నాయి. ప్రవర్ధనం: బొప్పాయిని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరానికి 20 గ్రా. విత్తనం అవసరం అవుతుంది. 10 గ్రా. ప్యాకెట్లలో విత్తనం మార్కెట్లో దొరుకుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ (10 గ్రా.) సుమారుగా రూ. 2,500-3,000/- వరకు ఉంటుంది. విత్తనాలను పాలిథిన్ సంచులలో విత్తుకోవాలి. ముందుగా 22.5*15.0 సం.మీ. 150 గేజ్ మన్దమ్ కల్గిన పాలిథిన్ సంచులను సమపాళ్లలో కలిపినా పశువుల ఎరువు, ఇసుక, మట్టి విస్త్రమథో నేఁపుకోవాలి. విత్తనాలను 1 సం.మీ. లోతు వించకూడ విత్తుకోవాలి. నారుమడిలో రసం పీల్చే పురుగులు ఆశించకుండా కిలో విత్తనానికి 5 మీ.లి. ఇమిడాక్లోప్రేడ్ ఎప్. ఎసెను కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.

విత్తనాలు నాటిన తరువాత 45-60 రోజులలో మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలం తయారీ: ప్రధాన పొలాన్ని 2-3 సార్లు లోతుగా దున్ని మొత్తగా తయారుచేసుకోవాలి. మొక్కల మధ్య ఎటు చూసిన 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలను తీసుకోవాలి. మొక్కలను నాటడానికి 15 రోజుల ముందు 40 క్యూబిక్ సం.మీ. (40*40*40) విస్తీర్ణం కల్గిన గుంతలను తీయాలి. పైమట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేప పిండి, 20 గ్రా. అజోస్ప్టెరిల్లం, 20 గ్రా. పాస్పేబుక్తెరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. నీటి యాజమాన్యం: సాంప్రదాయ పద్దతిలో మొక్క మూడేళ్ళ దగ్గర నీరు నిలబడకుండా డబుల్ రింగు పద్దతిలో పదులు తయారు చేసుకొని నీరు ఇవ్వాలి. బిందు సేద్యం ద్వారా నీరు అందించినచో అధిక దిగుబడులు పొందవచ్చును. బందు పద్దతిలో చిన్న మొక్కలకు 8 లీటర్ల నేరిని రెండు రోజులకొకసారి అందించవలెను. పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతి రోజు 20-25 లీటర్ల నేరిని అందించాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు అందించాలి.

బొప్పాయిని సాంప్రదాయ పద్దతిలో కాకుండా, బోదెల మీద సాగుచేసినట్లేటి అధిక లాభాలు పొందవచ్చును. కలుపు నివారణలో భాగంగా మల్చింగ్ పాటించినట్లతే నాణ్యతతో కూడిన లాభాలు పొందవచ్చును. సస్యరక్షణ: బొప్పాయి మొక్క నాటిన తొలి దశలో నీరు లేదా కాండం కుళ్ళు తెగులు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుజేస్తుంది. ద్దిని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మొక్క ముండలు దగ్గర నెల పూర్తిగా తగిచే విధంగా పోయాలి. లేదా టర్టకోడెత్మ వీరిది 10 గ్రా. పొడిని లీటరు నీటికి కలిపి మొక్క మొదలు చుటూ నెల బాగా తడిచేటట్లు పోయాలి. రసం పీల్చు పురుగు వలన వచ్చే వైరస్ తెగుళ్లు పంటను విసరితంగా నాశపరుస్తాయి.

రసంపీల్చు పురుగులేనా తెల్లదోమ, పేనుబంకలు వైరస్ తెగుళ్లు ఐన మొజాయిక్, రింగ్ సాప్ట్ వాటర్సలను వ్యాప్తి చేస్తాయి. ఈ తెగులు ఆశించిన కాయలకు మార్కెటులో రేటు ఉండదు, నిల్వ సామర్థ్యం తెగ్గుతుంది. రసం పీల్చు పురుగుల నివారణకు తొలిదశలో లీటరు నీటికి 5 మీ.లి. వేసానున్ కలిపి పిచికారీ చేయాలి. జిగురు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో ఎకరానికి 15-20 వరకు ఏర్పాటు చేసుకొని, పురుగు ముద్రతిని గమనిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలి. రెండవ పీల్చు పురుగు నివారణకు తలిదశలో లీటరు నీటికి 2 మీ.లి. ప్రొపెనోపాస్ తరువాత దశలో 0.3 మీ.లి. ఇమిడాక్లోప్రేడ్ లేదా 2 మీ.లి. పెప్రాణేల్ కలిపి పురుగు ముద్రతిని తగ్గించుకోవచ్చును. పండు ఈగ, కాయలు పక్యానికి వచ్చిన తరువాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణకు తోటలను శుద్రంగా ఉంచుకోవాలి.

చెట్ల క్రింద పడిపోయిన, చెట్లపైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. మిడిల్ యుజినల్ ఎర బుట్టలను ఉపయోగించి ఆకర్షింపబడిన మెగా పురుగులను నాశనం చేయాలి. బొప్పాయిని ఆశించి చీడపీడలలో పిండినల్లి మఖ్యమైనది. పిండినల్లి తల్లి, పిల్ల పురుగులు చెట్ల మొదలు నుండి పైకి ఎగబాకి, కాయలపైనా చేరి కాయల నుండి రసం పీల్చటం వలన కాయలు రంగు మరి, మార్కెట్ రేటు తగ్గుతుంది. దేని నివారణకు లీటరు నీటికి 2 మీ.లి. ప్రొపినోప్స్ కలిపి కాయల మీద పిచికారీ చేయాలి.

నులి పురుగులు సోకినా తోటల్లో మొక్కకు 250 గ్రా. వేప పిండి, నులి పురుగు బెడద ఉన్న ప్రాంతాలలో ఒక్కొక్క మొక్కకు 250 గ్రా. వేప పిండి, కార్బొఫూరం 3జి గుళికలు 25-30 గ్రా., సుడోమాన్స్ ప్లోరిసున్నాను 4 గ్రా. చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలి. దిగుబడి విషయానికి వస్తే: మొక్కలు నాటిన 4-5 నెలల్లో పూత ప్రాంభమవుతుంది. పూత వచ్చిన 4 నెలలకు కయ తయారవుతుంది. కాయలను చెట్లపై పండనీయరాదు. దూర ప్రాంత రహణకు 1-2 పసుపు చారలు ఏర్పడినప్పుడు కాయలు కోయాలి. ప్రతి 15-20 రోజులకొకసారి కాయలను కోయవచ్చును. నాటిన 9వ నెల నుండి రెండు సంవస్త్రాల వరకు కాయలను కోయవచ్చును. ఎకరానికి మొదటి సంవస్తరం 25-30 తన్నులు, రెండవ సంవత్సరం 10-15 టన్నుల దిగుబడిని పొందవచ్చును. కేయింట బొప్పాయి మార్కెటులో రూ.10,000-15,000/- వరకు ఉంటుంది.