ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న సామాజిక పింఛన్లను ఆగస్టు 1 నుంచి వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయనున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు చెప్పారు.