విజయవాడ, జులై 31 (న్యూస్‌టైమ్): మహమ్మారి కరోనాకు, మానవాళికి జరుగుతున్న పోరులో కచ్చితంగా మనుషులే విజయం సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కరోనా సమాచారంలో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తోందని, అధిక సంఖ్యలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. వైరస్‌ సోకినా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి నుంచి కోలుకోవచ్చని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.

కోవిడ్‌​-19 కట్టడికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తాను సైతం ప్రతినెలా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. టెస్టులు చేయించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది, తప్పు లేదన్నారు. కరోనా సోకినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని సరైన జాగ్రత్తలు, ఆత్మస్థైర్యంతో దానిని జయించవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కేసులు తగ్గుముఖం పడుతాయన్న మంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతీ విషయాన్ని తప్పు పట్టడం సరికాదని హితవు పలికారు.

154 COMMENTS

  1. paxil for premature ejaculation paxil cr generic paxil brain zaps http://paxil100.com/ paxil sleep paxil delayed ejaculation paxil 60 mg
    over the counter valtrex valtrex 500 india price of valtrex without insurance http://valtrex10.com/ valtrex 500mg cost valtrex prices online drugs valtrex
    order wellbutrin online uk 600mg wellbutrin how to buy wellbutrin over the counter http://wellbutrin100.com/ wellbutrin canada 150 mg wellbutrin wellbutrin 75 mg cost

  2. unsecured loans 10 years i need loan i need a loan borrowing money interest rates. cash advance america reviews quick loans ringgold rd, quick loans to build credit. why need financial assistance unsecured loans us bank 8000 2432af5 need a small loan asap, unsecured loan amortization calculator, m pesa loans online. unsecured loans in kenya for unemployed get a loan from my bank, personal loans no interest quick loans eastman ga. unsecured loans beneficiaries best unsecured loans in kenya, unsecured loans kcb online loans no credit check canada.

  3. I am curious to find out what blog platform you are utilizing? I’m experiencing some small security issues with my latest site and I’d like to find something more secure. Do you have any suggestions?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here