‘ద సిక్త్‌ సెన్సు’లోని ఓ హాస్యభరిత సన్నివేశం

ఇండియాలో పుట్టి అమెరికాలో దర్శకుడిగా ఎదిగిన మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ద సిక్త్‌ సెన్స్‌’. సూపర్‌ నేచురల్‌ హారర్‌ సినిమాగా ప్రపంచ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా 1999 ఆగస్టు 2న విడుదలైంది. చనిపోయిన వారు కనిపిస్తున్నారనీ, తనతో మాట్లాడుతున్నారనీ చెప్పే ఓ బాలుడి చుట్టూ కథ తిరుగుతుంది. అతడికి చికిత్స అందించే మనస్తత్వవేత్తగా బ్రూస్‌ విలీస్‌ నటించాడు. ఇది ఆ ఏడాది ‘స్టార్‌వార్స్‌’ తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం. 40 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 672.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో పాటు ఆరు ఆస్కార్‌ నామినేషన్లు పొందింది. అయిదు ఆస్కార్‌ అవార్డులు… రెండు సీక్వెల్స్‌… పైగా టీవీ సీరియల్‌ ప్రసారాలు… ఓ కథ విజయవంతం అయిందనడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏముంటాయి?

‘ఇన్‌ద హీట్‌ ఆఫ్‌ ద నైట్‌’ (1967) సాధించిందిదే. మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కెనడియన్‌ దర్శక నిర్మాత దర్శకత్వం వహించాడు. అమెరికా రచయిత జాన్‌ బాల్‌ 1965లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఓ హత్య చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దీనికి సీక్వెల్స్‌గా ‘దే కాల్‌మీ మిస్టర్‌ టిబ్స్‌’ (1970), ‘ద ఆర్గనైజేషన్‌’ (1971) సినిమాలు వచ్చాయి. ఆపై వీటి ఆధారంగా టీవీ సీరియల్స్‌ తీస్తే అవి కూడా విపరీతంగా ఆకర్షించడం విశేషం. అప్పట్లో 2 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా, 24.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఆస్కార్లతో పాటు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టాలాంటి ఎన్నో పురస్కారాలు అందుకుంది. వంద మేటి సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

అద్భుతమైన నటన… ఆద్యంతం అలరించే చిత్రాలు, విశేష అభిమానగణం.. సంచలన విజయాలతో వరల్డ్‌ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టిన సందర్భాలు కోకొల్లలు, అయినా ప్రపంచ వ్యాప్త టాప్‌స్టార్స్‌గా ఎదిగిన కొంతమందికి మాత్రం ఒక్క ఆస్కార్‌ కూడా ఇప్పటికీ దక్కలేదంటే అతిశయోక్తి కాదు. 19 ఏళ్ళ వయసులోనే టామ్‌క్రూస్‌ ఎండ్‌లెస్‌ లవ్‌ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన అమెరికన్‌ యాక్టర్‌, ఫిల్మ్‌మేకర్‌. ‘లెజెండ్‌’, ‘టాప్‌గన్‌’, ‘ది కలర్‌ ఆఫ్‌ మనీ’, ‘కాక్‌టెయిల్‌’, ‘రెయిన్‌ మ్యాన్‌’, ‘బోర్న్‌ ఆన్‌ ద ఫోర్త్‌ జులై’, ‘డేస్‌ ఆఫ్‌ థండర్‌’, ‘ఫార్‌ అండ్‌ ఎవే’, ‘ది లాస్ట్‌ సమురారు’, ‘ఎ ఫ్యూ గుడ్‌ మెన్‌’, ‘మిస్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌, ‘మంగోలియా’, ‘మైనార్టీ రిపోర్ట్‌’, ‘లయన్స్‌ ఫర్‌ లింబ్స్‌’, ‘రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌’, ‘జాక్‌ రీచర్‌’, ‘ఎడ్జ్‌ ఆఫ్‌ టుమారో’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరించిన టామ్‌క్రూస్‌కి ఒక్క ఆస్కార్‌ కూడా లభించలేదు. ‘బోర్న్‌ ఆన్‌ ద ఫోర్త్‌ ఆఫ్‌ జూలై’ (1990), ‘జెర్రీ మాగ్వైర్‌’ (1997), ‘మాగ్నోలియా’ (2000) వంటి చిత్రాల కోసం బెస్ట్‌ లీడింగ్‌ యాక్టర్‌గా అకాడమీ అవార్డులకి మూడు సార్లు నామినేట్‌ అయ్యారే తప్ప ఆస్కార్‌ని దక్కించుకోలేదు.

టామ్‌క్రూస్‌ మాదిరిగానే విశ్వ ప్రేక్షకుల్ని అలరించిన మరో స్టార్‌ లియోనార్డో డికాప్రియో. ఆయన నటించిన హృద్యమైన ప్రేమకథా చిత్రం ‘టైటానిక్‌’ ప్రపంచ వ్యాప్తం గా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ‘క్యాచ్‌ మీ ఇఫ్‌ యు కెన్‌’ చిత్రం సైతం అదే స్థాయి విజయం సొంతం చేసుకుంది. పలు సంచలన విజయం సాధించిన చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన లియోనార్డ్‌ ‘వాట్స్‌ ఈటింగ్‌ గిల్బర్ట్‌ గ్రేప్‌’, ‘ది యావియేటర్‌’, ‘బ్లడ్‌ డైమండ్‌’, ‘ద వూల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌’ వంటి చిత్రాల ద్వారా లీడింగ్‌ యాక్టర్‌గా అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయినప్పటికీ ఆస్కార్‌ గెలవలేక పోయారు. ‘ఎవడికి కావాలి ఆస్కార్‌. నాకైతే అక్కర్లేదు. స్టేజ్‌మీదకెళ్ళి వాళ్లకూ వీళ్లకూ కృతజ్ఞతలు చెప్తూ స్పీచ్‌లు ఇవ్వడం పెద్ద న్యూసెన్స్‌, నాన్‌సెన్స్‌, నాక్కస్సలు ఆస్కారే అక్కర్లేదు. నామినేషన్‌ వరకూ రావడం అంటేనే ఇంకొకరెవరో పోటీలో ఉన్నారనేది స్పష్టం. అలాంటి పోటీ నాకిష్టం లేదు’ అని ఆస్కార్‌ అవార్డులపై ఇటీవల జానీ డెప్‌ తీవ్రంగా స్పందించారు.

విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ని కొల్ల గొట్టిన ‘పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌’ సిరీస్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించినప్పటికీ జానీ డెప్‌‌కు ఆస్కార్‌ మాత్రం దరి చేరలేదు. నటించిన తొలి కౌలిబారు చిత్రం ‘థెల్మా అండ్‌ లూసీ’ చిత్రంతోనే గుర్తింపు పొందిన బ్రాడ్‌పిట్‌ ఆ తర్వాత ‘ఏ రివర్‌ రన్స్‌ త్రూ ఇట్‌’, ‘లెజెండ్స్‌ ఆఫ్‌ ద ఫాల్‌’, ‘ఇంటర్వ్యూ విత్‌ ద వాంపైర్‌’, ‘సెవెన్‌’, ’12 మంకీస్‌’, ‘ఫైట్‌ క్లబ్‌’, ‘ఓసియన్‌’ సిరీస్‌ చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ పొందారు. ’12 మంకీస్‌’, ‘ద క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ బెంజిమన్‌ బుట్టోన్‌’, ‘మనీబాల్‌’ వంటి తదితర చిత్రాలకు బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా అకాడమీ అవార్డుల్లో నామినేట్‌ అయినప్పటికీ ఆస్కార్‌ని అందుకో లేకపోయారు. అయితే నిర్మాతగా ’12 ఇయర్స్‌ ఏ స్లేవ్‌’ చిత్రానికి బెస్ట్‌ పిక్చర్‌ కేటగిరిలో ఆస్కార్‌ని గెలుపొంది సరిపెట్టుకున్నారు. నటుడు, గాయకుడు, నిర్మాతగా ఇలా పలు బాధ్యతలతో యావత్‌ ప్రపంచ ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనత బ్రూస్‌ విల్లీస్‌కే దక్కుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

‘కలర్‌ ఆఫ్‌ నైట్‌’, ‘పల్ఫ్‌ ఫిక్షన్‌’, ’12 మంకీస్‌’, ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’, ‘ద సిక్త్‌ సెన్స్‌’, ‘అన్‌బ్రేకబుల్‌’, ‘సిన్‌సిటీ’, ‘రెడ్‌’, ‘ద ఎక్స్‌పెండబుల్స్‌’, ‘అపోలో 13’ తదితర చిత్రాలతోపాటు ‘డై హార్డ్‌’ సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించినప్పటికీ ఆస్కార్‌ అవార్డ్‌ మాత్రం బ్రూస్‌విల్లీస్‌ని వరించలేదు. ఎంతటి భారీ యాక్షన్‌ చిత్రమైనా సరే విల్‌స్మిత్‌ ఉంటే నవ్వుల పంటే. యాక్షన్‌, డ్రామా చిత్రాల్లో హాస్యాన్ని పండించడంలో విల్‌స్మిత్‌ తనకి తానే సాటి అని నిరూపించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ‘వేర్‌ ద డే టేక్స్‌ యు’, ‘మేడ్‌ ఇన్‌ అమెరికా’, ‘సిక్స్‌ డిగ్రీస్‌ ఆఫ్‌ సపరేషన్‌’, ‘బ్యాడ్‌బార్సు 1,2’, ‘ఇండిపెండెన్స్‌ డే’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌ 1, 2, 3’, ‘ఎనిమీ ఆఫ్‌ ద స్టేట్‌’, ‘వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌’, ‘అలీ’, ‘జెర్సీగర్ల్‌’, ‘ఐ, రోబోట్‌’, ‘షార్క్‌ టేల్‌’, ‘హిట్చ్‌’, ‘ఐ యామ్‌ లెజెండ్‌’, ‘ఆఫ్టర్‌ ఎర్త్‌’, ‘వింటర్స్‌ టేల్‌’, ‘ఫోకస్‌’, ‘సూయిసైడ్‌ స్క్వాడ్‌’ వంటి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన విల్‌సిత్మ్‌కు ‘అలీ’, ‘ద పర్‌స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ చిత్రాలు ఆస్కార్‌కి నామినేట్‌ అయినప్పటికీ ఆస్కార్‌ మాత్రం దక్కలేదు.

డ్రగ్స్‌కి బాగా ఎడిక్ట్‌ అయి విశ్వవాప్తంగా వార్తల్లో నిలిచిన రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి లేదు. ఐదేళ్ళ వయసులోనే తండ్రి రూపొందించిన ‘పౌండ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘బ్యాక్‌ టు స్కూల్‌’, ‘లెస్‌ ధేన్‌ జీరో’, ‘జానీ బీ గుడ్‌’, ‘ట్రూ బిలీవర్‌’, ‘షార్ట్‌ కట్స్‌’, ‘కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘యు.ఎస్‌.మార్షల్స్‌’, ‘ఒన్‌ నైట్‌ స్టాండ్‌’, ‘ఐరన్‌ మ్యాన్‌’ సిరీస్‌, ‘ద ఎవేంజర్స్‌’, ‘ద జడ్జ్‌’, ‘ఎవేంజర్స్‌ : ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’ వంటి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ‘ఛాప్లిన్‌’, ‘ట్రోపిక్‌ థండర్‌’ చిత్రాలు ఆస్కార్‌కి నామిటేట్‌ మాత్రమే అయ్యాయి. పడి లేచిన కెరటంగా సినీ వర్గాలు ప్రశంసించే రాబర్ట్‌కి సైతం ఆస్కార్‌ ఆమడ దూరంలోనే ఉంది.
ఎడ్వెర్డ్‌ నోర్టాన్‌: ‘ఎర్వీ వన్‌ సేస్‌ ఐ లవ్‌ యు’, ‘రౌండర్స్‌’, ‘ఫైట్‌ క్లబ్‌’, ‘ద స్కోర్‌’, ‘రెడ్‌ డ్రాగన్‌’, ‘ద ఇటాలియన్‌ జాబ్‌’, ‘ఫ్రైడ్‌ అండ్‌ గ్లోరీ’, ‘స్టోన్‌’, ‘ద డిక్టేటర్‌’, ‘ద గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌’ వంటి చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ‘ప్రైమల్‌ ఫియర్‌’, ‘అమెరికన్‌ హిస్టరీ ఎక్స్‌’, ‘బర్డ్‌మెన్‌’ చిత్రాలు ఆస్కార్‌కి నామినేట్‌ అయినప్పటికీ ఎడ్వెర్డ్‌ ఆస్కార్‌ని అందుకోలేకపోయారు.

‘జంగీల్‌ ఫీవర్‌’, ‘ట్రూ రొమాన్స్‌’, ‘జురాసిక్‌ పార్క్‌’ వంటి దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించిన శ్యామ్యూల్‌ జాక్సన్‌ నట జీవితంలో ‘పల్ఫ్‌ ఫిక్షన్‌’ చిత్రమొక్కటే ఆస్కార్‌కి నామినేట్‌ అయినప్పటికీ ఆస్కార్‌ మాత్రం దక్కలేదు. ‘ఇండియానా జోన్స్‌’ సిరీస్‌ ‘రైడర్స్‌ ఆఫ్‌ ద లాస్ట్‌ ఆర్క్‌’, ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ద టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌’, ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది లాస్ట్‌ క్రుసేడ్‌’, ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ద కింగ్‌డమ్‌ ఆఫ్‌ ద క్రిస్టల్‌ స్కల్‌’ వంటి చిత్రాలతోపాటు ఇతర చిత్రాలతో కూడా యావత్‌ ప్రపంచప్రేక్షకుల్ని అలరిం చిన హ్యారీసన్‌ ఫోర్డ్‌ సైతం ఇప్పటివరకు హ్యారీసన్‌ ఫోర్డ్‌ ఆస్కార్‌ని అందుకోలేకపోయారు.

కారణాలు ఏవైనప్పటికీ ఈ టాప్‌స్టార్లకు ఆస్కార్‌ దక్కక పోవడం గమనార్హం. బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారె. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయింది. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆరోజున బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి పసిబిడ్డను ఆశీర్వదించి, తాంబూలము పుచ్చుకొని వెళతారు. ఇది భారతదేశంలోని హిందూ సమాజాలలో నవజాత శిశువుకు పేరు పెట్టే సంప్రదాయ వేడుక. దీనిని ఆది శంకరాచార్యులు క్రీ.పూ 2000లో ప్రారంభించాడు. యూదులు ఈ వేడుకను జావేద్ హబాత్ లేదా బ్రిట్ మిలా పేరిట జరుపుకుంటారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో, శిశు బాప్టిజం వేడుక బాలసరాను పోలి ఉంటుంది. పురాతన గ్రీస్, పర్షియాలో కూడా దీనిని జరుపుకున్నారు. దీనిని హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు. బారసాల సాధారణంగా పిల్లల పుట్టిన 11వ రోజు, 16వ రోజు, 21వ రోజు, 3వ నెల లేదా 29వ నెలలో జరుపుకుంటారు. ఈ వేడుకకు బ్రాహ్మణులు పవిత్రమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దీనిని ఆలయంలో లేదా ఇంట్లో నిర్వహిస్తారు. ఈ వేడుక ముందు, కొన్ని పూజలు చేయడానికి ఇంటిని బాగా శుభ్రం చేస్తారు. రోజు, శిశువుకు స్నానం చేసి, దుస్తులు ధరించి, ఊయలలో ఉంచుతారు. మొదట విఘ్నేశ్వర పూజ చేస్తారు.

తరువాత పుణ్యః వచనము చేస్తారు. తరువాత కటి సూత్రధారణ (మొలతాడు) చేస్తారు. పేరును కొందరు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు. మరికొందరు వారికి యిష్టమైన పేరును పెడతారు. సాంప్రదాయ పాటలు పాడటానికి మహిళలు ఊయల చుట్టూ గుమిగూడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డను కుటుంబం, సమాజంలోని పెద్దలు ఆశీర్వదిస్తారు. తండ్రి శిశువు పేరును శిశువు చెవిలో మూడుసార్లు గుసగుసలాడుతూ చెబుతాడు. నేలపై లేదా పళ్ళెంలో పరచిన బియ్యం మీద కూడా ఈ పేరు వ్రాస్తారు. పిల్లల మామయ్య ఆవు పాలు, తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకొని శిశువు నాలుకపై ఉంచుతాడు. అప్పుడు పెద్దలు పిల్లలకి మంచి పేరు సంపాదించాలనీ, గొప్ప వ్యక్తి కావాలనీ, ఉజ్వల భవిష్యత్తును పొందాలనీ దీవిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి పండు తాంబూలం, పెట్టదలచు కుంటే చుట్టాలకు భోజనము పెట్టవచ్చు. ఇదే రోజున ఉయ్యాలలో వేయడం, బావిలో చేద వేయటం అనే కార్యక్రమాలు చేస్తారు.

బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here