ఇదీ సంగతి!

156

విశాఖపట్నం, నవంబర్ 10 (న్యూస్‌టైమ్): అరుకులో నుంచి చాపరాయి వెళ్తున్న దారిలో ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ వెహికల్ ముందు వెళ్తున్న కారుని వెనుక సైడ్ నుంచి గుద్దేసి వారు ‘‘ఎమ్మెల్యే వెహికల్ ఇది. మీరు ఏమి చేసుకుంటే చేసుకోండి’’ అని చెప్పుతూ ఎదర వెళుతున్న బండిని గుద్దుతా ఏ కాకుండా వారు ముందు వెహికల్ వారి మీద దౌర్జన్యం చేయడానికి తయారయ్యారు. అది ఏమిటని అడగగా ఇది ఎమ్మెల్యే కారు మీరు ఏమి చేసుకుంటే అది చేసుకోండి అని వారు రాష్ట్ర సమాధానం చెప్పి ఉన్నారు.

మన ఎమ్మెల్యేకి ప్రజలను కాపాడాలి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టకూడదు అని తెలియదా? కానీ ఆ కారులో ఉన్న వారికి ఆ విషయాలు తెలియవా? తెలియదు వారు కూడా మీకు శాపం అయ్యింది. చేసుకోండి, చెబుతూ ఎమ్మెల్యే వాళ్లు వాళ్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు అవసరమో ఆలోచించండి. ఈ సత్యనారాయణ ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రజలకి సపోర్టుగా ఉండాలి.

తప్ప వారు వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు కదా? ఏమన్నా అంటే మేము ప్రజా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కానీ ప్రజలను ఇబ్బంది పాలు చేయడం కాదు కదా? ఈ విషయాన్ని గురించి అడిగితే బండి కూడా ఆపకుండా బండి తీసుకుని వెళ్ళిపోయారు. దానికి ఆడవాళ్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది వాస్తవం వెనకాల వెనకాల ఎంత అయిన్ది దాని గురించి పట్టించుకునే నాధుడే లేడు ఇది సంగతి.