ఇదే రకమైన కితకిత…

162

తన భర్తతో ఈ భార్య చెతుర్లు ఎలా ఉన్నాయో మీరే వినండి. పెళ్లాం కదా అన్న ప్రేమతో మెడనిమురుకొంటూ బాధతో ఉన్న భార్యను ఏమైంది? అని అన్న పాపానికి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న తన కోరికను తీరిగ్గా చెప్పిన తీరు మీకు కచ్చితంగా నవ్వు రప్పిస్తుంది.