చరిత్రలో ఈరోజు/మే 25

0
9 వీక్షకులు

‘గ్రెగొరియన్‌’ క్యాలెండర్‌ సిద్ధాంతం ప్రకారం నడుస్తున్న ఈ సంవత్సరంలో నేడు 145వ రోజు (లీపు సంవత్సరంలో 146వ రోజు). సంవత్సరాంతానికి ఇంకా 220 రోజులు మిగిలి ఉన్నాయి.

సంఘటనలు…

  • 2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

జననాలు…

  • 1808 : రోల్ఫ్ ఎమర్సన్, కవి.
  • 1865 : పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)
  • 1886 : రాష్ బిహారీ బోస్, భారత స్వతంత్ర ఉద్యమకారుడు. (మ. 1945)
  • 1897 : కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)
  • 1899 : ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).
  • 1936 : రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013)
  • 1938 : ఇవటూరి విజయేశ్వరరావు, వాయులీన విద్వాంసుడు (మ.2014).
  • 1959 : కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
  • 1972 : కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు.
  • 1974 : యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త.

మరణాలు…

  • 1924 : అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
  • 1964 : గాలి పెంచల నరసింహారావు, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)
  • 1979 : పద్మజా నాయుడు, భారతరాజ్యంగ సభకు ఎన్నికై రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగారు. 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు.
  • 1989 : బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)
  • 2005 : సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)
  • 2019 : బండారు శారారాణి తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here