సత్యదేవుని కల్యాణం ఆన్‌లైన్‌లో…

0
7 వీక్షకులు

అన్నవరం, మే 3 (న్యూస్‌టైమ్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో శ్రీ సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి అమ్మ వార్ల వార్షిక కల్యాణమహోత్సవం నేటి (ఆదివారం) రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అతి తక్కువమంది అర్చకులు వేదపండితులతో కల్యాణం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

భక్తులకు ప్రవేశం లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. లైవ్‌లో స్వామివారి కల్యాణ వైభోగాన్ని వీక్షించేందుకు భక్తులు https://www.youtube.com/watch?v=C6Y975VoYqY లింక్ ద్వారా భక్తులు వీక్షించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here