తిరుమల, తిరుపతి దేవస్థానం కరోనా విపత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి తనవంతు సాయం చేస్తోందని, ఇతర జిల్లాలతో పోల్చిచూస్తే చిత్తూరు జిల్లాలో టీటీడీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమనీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here