అతితక్కువ చార్జీతో వెబ్‌సైట్ నిర్వహణ

110

మీకు సొంత న్యూస్ వెబ్‌సైట్/పోర్టల్/యూట్యూబ్ ఛానల్ ఉందా?

ఎలాంటి శ్రమా లేకుండా వాటిని నిర్వహించాలనుకుంటున్నారా?

ఆదాయాన్ని ఆర్జించిపెట్టే గూగుల్ ‘యాడ్‌సెన్స్’ తరహా ప్రకటనలు పొందగలుగుతున్నారా?

అర్హత ఉండి కూడా చాలా మంది కేవలం నిర్వహణపరమైన తప్పిదాల వల్ల ఆన్‌లైన్ మీడియా ద్వారా ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతున్నారా?

అయితే, మీకు ‘న్యూస్‌టైమ్’ సహాయపడుతుంది. మీకు ప్రకటనల ఆదాయం వచ్చినంత వరకూ ఆయా వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్ రోజువారీ నిర్వహణ బాధ్యతలను మేమే స్వీకరిస్తాము.

దీని కోసం మా సవరించిన యూజర్ చార్జీలలో ఏదో ఒక సర్వీసును వినియోగించుకుంటే సరిపోతుంది.

ఒకనెల పేమెంట్ చేయడం ద్వారా రెండో నెల పూర్తి ఉచితంగా సర్వీసును ఉపయోగించుకోవచ్చు.

ఈ తగ్గింపు చార్జీల సదుపాయం కేవలం వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్ నిర్వహణకు సంబంధించి మాత్రమేనని విజ్ఞులైన ప్రచురణకర్తలు గమనించ మనవి.

దాదాపు న్యూస్‌ పేపర్ తరహాలో పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో కూడిన వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్‌ నడపాలనుకునే ప్రచురణకర్తలను, వెబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఇది శుభవార్తనే చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వం న్యూస్ వెబ్‌సైట్‌లకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రంగంలో నిలదొక్కుకునే లక్ష్యంతో ఉన్న ఔత్సాహికులు ఈ రాయితీ సేవలను సద్వినియోగం చేసుకుని తమ వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్‌‌ను స్వయం ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చు.

న్యూస్ వెబ్‌సైట్లకు రేట్ కార్డులను జారీచేస్తున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని DAVP తన ప్రక్రియను (Policy Guidelines and Criteria for Empanelment and Rate Fixation for Central Govt Advertisements on Websites) నిరంతరం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

స్వయంకృషితో స్వయం సమృద్ధి సాధించాలనుకునే ప్రచురణకర్తలకు అతి తక్కువ చార్జీకే నిర్వహణ (మెయింటెనెన్స్) సర్వీసును సైతం అందిస్తోంది ‘న్యూస్‌టైమ్’.

మీ వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్‌‌ సెర్చింజిన్ ర్యాంకింగ్స్‌కు, ఆన్‌లైన్ యాడ్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా దాన్ని రెగ్యులర్‌గా నాణ్యత కలిగిన కంటెంట్‌తో అప్‌డేట్ చేయలేకపోతున్నవారు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనవి. వేరే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా గ్రూపుల నుంచి కాపీ, పేస్టుల గోల లేకుండా మీకంటూ ప్రత్యేక న్యూస్ కంటెంట్ కోరుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికీ సంప్రదించండి…

కేవలం సగం చార్జీకే పూర్తి సర్వీసు అందించేందుకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి. బోగస్ ఛానళ్లను నమ్మకండి… స్వశక్తిని నమ్ముకోండి… స్వయంకృషితో ఎదగండి! లోగోల మాయాజాలంలో పడి మచ్చతెచ్చుకునే కంటే… మీకంటూ ఓ ఉపాధి మార్గాన్ని ఎంచుకోండి!

దమ్మిడీ ఆదాయం రాని, పైసా ప్రయోజనం లేని వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూప్‌ల నిర్వహణ, మెసేజ్‌ల పరంపరకు స్వస్తిపలికి మీకు మీరే ఓ సమాచార వ్యవస్థగా మారండి… చదువరులను ఆకట్టుకునేలా కనీసం రోజుకు ఓ పది నుంచి పదిహేను మంచి కంటెంట్ కలిగిన ఐటమ్స్ (టెక్ట్స్/ఇమేజ్‌లు) లేదా వీడియాలను సొంతంగా సమకూర్చుకునే సామర్ధ్యం ఉంటే ఒకరివద్ద తలవంచే పనిలేకుండా నీతిమంతమైన జర్నలిజంలో మనగలిగే అవకాశాన్ని చూపిస్తుంది ‘న్యూస్‌టైమ్’.

మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.

ఔత్సాహికులు మా సర్వీస్ గురించి, వాటి వినియోగం గురించీ తెలుసుకునేందుకు మా రాయితీ సేవల్ని వినియోగించుకునేందుకు, నమోదు చేసుకునేందుకూ మా ఆధీకృత వెబ్‌సైట్ agency.newstime.inలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది.

తక్షణమే నమోదుచేసుకునేందుకు మా ఆధీకృత ప్రతినిధిని 6300795484 లేదా 9390556171 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా editor@newstime.in, newstimedaily@gmail.com మెయిల్‌కు సంప్రదించి కూడా వివరాలను పొందవచ్చు.

ధన్యవాదాలతో,
Team NT
visit us; agency.newstime.in
6300795484 లేదా 9390556171
mail us; editor@newstime.in, newstimedaily@gmail.com

ఈ సమాచారం మరింత మందికి ఉపయోగపడుతుందనిపిస్తే మీకు తెలిసిన వారికి దయచేసి ఫార్వర్డ్ లేదా షేర్ చేయగలరు.