ఎవరు రాయలసీమ ద్రోహులు?

0
7 వీక్షకులు

కర్నూలు, మే 19 (న్యూస్‌టైమ్): రాయలసీమ వెనుకబాటుతనంపై మళ్లీ రాజకీయ చర్చ రగులుకుంది. ఇది వరకు కేవలం ఎన్నికల సమయంలోనే తెరమీదకు వచ్చే ఈ అంశాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈసారి ‘ఎవరు రాయలసీమ ద్రోహులు?’ అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేలా టీడీపీ రూపొందించిన వీడియో ఏమిటో మీరే చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here